Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఇద్దరు బాలికలపై టీచర్ లైంగిక వేధింపులు

Follow Udayam on Google
RAGHU SKLM Sep 01, 2026 10:05 AM శ్రీకాకుళంGeneral
ఇద్దరు బాలికలపై టీచర్ లైంగిక వేధింపులు - Udayam
​శ్రీకాకుళం రూరల్ మండల పరిధిలోని ముక్తంపాలెం ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయుడు రామారావును రూరల్ పోలీసులు సోమవారం అదుపులోకి తీసుకున్నారు. ఇద్దరు బాలికలను ఆ ఉపాధ్యాయుడు లైంగికంగా వేధిస్తున్న వైనం వెలుగులోకి రావడంతో కోపంతో గ్రామస్తులు పాఠశాలకు తాళాలు వేశారు. ఆయనపై కఠిన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు.

Comments

G
Loading comments...