వార్తలకు తిరిగి వెళ్లండి

రామసముద్రంలోని ఇండియన్ పెట్రోల్ బంకు సమీపంలో బండరాళ్లు పగిలిపోవడంతో కోళ్ల ఫీడ్‌తో వెళ్తున్న ఐచర్ వాహనం అదుపుతప్పి డ్రైనేజీ కాలువలోకి దూసుకెళ్లింది. దీంతో వాహనం కాలువలో ఇరుక్కుపోయింది.
శ్రీనివాసపురం నుంచి కనగాని రోడ్డులోని కోళ్ల ఫారంకు ఫీడ్ దించేందుకు వెళ్తుండగా ఈ ఘటన జరిగింది. క్రేన్ సహాయంతో వాహనాన్ని కాలువ నుంచి వెలికి తీసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.
Comments
Loading comments...

