Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రాధాన్యత ఉన్న పాత్రలే నాకిష్టం: కాజల్

Follow Udayam on Google
దివ్య శ్రీ Jul 21, 2026 3:28 PM జాతీయంవినోదం
ప్రాధాన్యత ఉన్న పాత్రలే నాకిష్టం: కాజల్ - Udayam
దక్షిణాదిలో తనకు ప్రాధాన్యత ఉన్న పాత్రలు ఎన్నో లభించాయని, అందుకే తాను సగటు పాత్రలు చేయనని కాజల్ అగర్వాల్ స్పష్టం చేశారు. మహిళలను తక్కువ చేసి చూపే సన్నివేశాల విషయంలో తాను ఎప్పుడూ గీత గీసుకుంటానని తెలిపారు. సౌత్ ఇండస్ట్రీలో అలవాటైన క్రమశిక్షణే తనకు ఇష్టమని, బాలీవుడ్‌లో సమయపాలన ఉండదని అన్నారు. ఆమె నటిస్తున్న ‘ది ఇండియా స్టోరీ’ జులై 24న విడుదల కానుండగా, ‘రామాయణ’లోనూ కీలక పాత్ర పోషిస్తున్నారు.

Comments

G
Loading comments...