Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఆ విషయంలో నేను అదృష్టవంతురాలిని

Follow Udayam on Google
Kiran Jun 15, 2026 10:41 AM జాతీయంవినోదం
ఆ విషయంలో నేను అదృష్టవంతురాలిని - Udayam
దర్శకుడు సమర్థుడైతేనే నటుల ప్రతిభ బయటపడుతుందని కథానాయిక మాళవిక మోహనన్ అన్నారు. సినిమా పరాజయమైతే పాత్ర ఎంత బాగున్నా నటులు తమను తాము నిరూపించుకోలేరని చెప్పారు. కార్తీక్ సుబ్బరాజ్, లోకేష్ కనగరాజ్, పా.రంజిత్ వంటి గొప్ప దర్శకులతో పనిచేసే అవకాశం రావడం తన అదృష్టమని, వారి నుంచి ఎన్నో విషయాలు నేర్చుకున్నానని ఆమె తెలిపారు.

Comments

G
Loading comments...