Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మరోసారి పెరిగిన హ్యుందాయ్‌ ధరలు

Follow Udayam on Google
SHRUTHI Aug 19, 2026 9:29 PM జాతీయంవాణిజ్యం
మరోసారి పెరిగిన హ్యుందాయ్‌ ధరలు - Udayam
హ్యుందాయ్‌ మోటార్‌ ఇండియా తన పోర్ట్‌ఫోలియోలోని అన్ని వేరియంట్ల ధరలను 1 శాతం వరకు పెంచింది. కొత్త ధరలు సెప్టెంబర్‌ నుంచి అమల్లోకి రానున్నాయి. ముడిసరకుల ధరలు పెరగడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. ఈ ఏడాది హ్యుందాయ్‌ ధరలు పెంచడం ఇది మూడోసారి. జనవరిలో 0.6 శాతం, ఏప్రిల్‌లో 1 శాతం మేర కార్ల ధరలను కంపెనీ పెంచింది.

Comments

G
Loading comments...