వార్తలకు తిరిగి వెళ్లండి

హైడ్రా కమిషనర్‌గా రంగనాథ్‌ను తొలగించి మరో అధికారిని నియమించాలని సింగిల్ జడ్జి బెంచ్ ఆదేశించడంతో ఆయన హైకోర్టు డివిజన్ బెంచ్‌ను ఆశ్రయించారు.
సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ రంగనాథ్ పిటిషన్ దాఖలు చేశారు.
Comments
Loading comments...

