Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

హైదరాబాద్ వాహనదారులకు అలర్ట్

Follow Udayam on Google
కిరణ్ కుమార్ Jun 30, 2026 10:09 AM హైదరాబాద్General
హైదరాబాద్ వాహనదారులకు అలర్ట్ - Udayam
ట్రిపుల్ ఐటీ జంక్షన్ పరిసరాల్లో ఫ్లైఓవర్, అండర్‌పాస్ నిర్మాణాల వల్ల సైబరాబాద్ పోలీసులు కీలక నిర్ణయం తీసుకున్నారు. రాబోయే 90 రోజుల పాటు ఈ ప్రాంతంలో వాహనాల రాకపోకలపై పూర్తిగా నిషేధం విధించారు. లింగంపల్లి, విప్రో వాహనదారులు గచ్చిబౌలి, రాడిసన్ మీదుగా వెళ్ళాలి. రాడిసన్ వైపు వచ్చేవారు డీఎల్ఎఫ్ గేట్-1 వద్ద యూటర్న్ తీసుకోవాలని సీపీ రమేశ్ సూచించారు.

Comments

G
Loading comments...