వార్తలకు తిరిగి వెళ్లండి

టీజీ20 లీగ్‌లో హైదరాబాద్ ఈ ఛాంపియన్స్ వరుసగా రెండో విజయం సాధించింది. రంగారెడ్డి రైజర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో కెప్టెన్ అభిరథ్ రెడ్డి 99 పరుగులతో విధ్వంసకర ఇన్నింగ్స్ ఆడి జట్టుకు ఘనవిజయాన్ని అందించాడు.
మొదట బ్యాటింగ్ చేసిన రంగారెడ్డి రైజర్స్ 195 పరుగులు చేయగా, ఈ భారీ లక్ష్యాన్ని హైదరాబాద్ 6 వికెట్ల తేడాతో ఛేదించింది. దీంతో రంగారెడ్డి రైజర్స్ హ్యాట్రిక్ ఆశలకు బ్రేక్ పడింది.
Comments
Loading comments...

