వార్తలకు తిరిగి వెళ్లండి
హైదరాబాద్‌కు భారీ లక్ష్యం?
రాజేష్ కుమార్ Jun 25, 2026 11:40 AM అల్ ఇండియా 9 viewsabout 18 hours ago

రంగారెడ్డి రైజర్స్ నిర్దేశించిన 196 పరుగుల భారీ లక్ష్య ఛేదనలో హైదరాబాద్ ఈ ఛాంపియన్స్ 13 ఓవర్లలో 3 వికెట్లకు 124 పరుగులు చేసింది. షణ్ముఖ (30) అవుట్ కాగా, కెప్టెన్ అభిరథ్ రెడ్డి (72*) ఒంటరి పోరాటం చేస్తున్నాడు.
అంతకుముందు బ్యాటింగ్ చేసిన రంగారెడ్డి జట్టు 195 పరుగులు చేసింది. ప్రస్తుతం హైదరాబాద్ విజయానికి 42 బంతుల్లో 72 పరుగులు అవసరం కాగా, క్రీజులో అభిరథ్‌తో పాటు గణేశ్ ఉన్నాడు.
Comments
Loading comments...