Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

హైదరాబాద్‌లో ‘డ్రాగన్’ హై వోల్టేజ్ యాక్షన్ సన్నివేశాల చిత్రీకరణ

Follow Udayam on Google
ధనుష్ రెడ్డి Jul 27, 2026 4:02 PM జాతీయంవినోదం
హైదరాబాద్‌లో ‘డ్రాగన్’ హై వోల్టేజ్ యాక్షన్ సన్నివేశాల చిత్రీకరణ - Udayam
ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో జూనియర్ ఎన్టీఆర్ నటిస్తున్న ‘డ్రాగన్’ సినిమా షూటింగ్ వేగంగా కొనసాగుతోంది. శ్రీలంక షెడ్యూల్ పూర్తి చేసుకున్న చిత్రబృందం ప్రస్తుతం హైదరాబాద్‌లోని రామోజీ ఫిల్మ్ సిటీలో చిత్రీకరణ జరుపుతోంది. యూరప్‌ను తలపించే భారీ సెట్‌లో ఎన్టీఆర్‌పై హై వోల్టేజ్ యాక్షన్ సన్నివేశాలు తెరకెక్కిస్తున్నట్లు సమాచారం. ఈ దృశ్యాలు ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఉంటాయని సినీ వర్గాలు చెబుతున్నాయి.

Comments

G
Loading comments...