Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

హుస్సేన్‌నగర్ బీట్‌లో వైల్డ్ క్యాట్ మృతి

Follow Udayam on Google
RR REDDY Aug 28, 2026 5:54 PM నిజామాబాద్General
హుస్సేన్‌నగర్ బీట్‌లో వైల్డ్ క్యాట్ మృతి - Udayam
సిరికొండ మండలం హుస్సేన్‌నగర్ బీట్ పరిధిలోని బొడ్డు మామిడి చెరువు సమీపంలో దారికి ఆనుకొని వైల్డ్ క్యాట్ (జంగావిల్లి) మృతి చెందిన ఘటన వెలుగులోకి వచ్చింది. సమాచారం అందుకున్న బీట్ ఆఫీసర్ సతీష్, డీఆర్‌ఓ శక్తి గంగారం ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించి మృతి చెందినట్లు నిర్ధారించారు. పంచనామా నిర్వహించేందుకు వెటర్నరీ వైద్యుడిని సంప్రదించినట్లు, రేపు పంచనామా నిర్వహిస్తామని అటవీ అధికారులు తెలిపారు.

Comments

G
Loading comments...