వార్తలకు తిరిగి వెళ్లండి

వైద్యానికి డబ్బులు లేక ఓ తల్లి తన ఆరేళ్ల కూతురు రుక్సానాను హుస్సేన్ సాగర్‌లో విసిరేసింది. హస్మత్‌పేట్‌లో నివసించే షబానా ఇళ్లల్లో పనిచేస్తూ ఇద్దరు కూతుళ్లను పోషిస్తోంది. రెండో కూతురు పేగు ఇన్‌ఫెక్షన్‌తో బాధపడుతోంది.
అక్కడే ఉన్న ఆటో డ్రైవర్ వెంటనే నీటిలోకి దూకి చిన్నారిని కాపాడాడు. ప్రాణాలతో బయటపడిన రుక్సానా ప్రస్తుతం గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది.
Comments
Loading comments...

