Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఆ భర్తల కష్టాలు మళ్లీ మొదలా?

Follow Udayam on Google
Sai Jun 16, 2026 11:52 AM జాతీయంవినోదం
ఆ భర్తల కష్టాలు మళ్లీ మొదలా? - Udayam
ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్న ఫ్రాంచైజీ ‘సేవ్ ది టైగర్స్ 3’ సిరీస్ స్ట్రీమింగ్‌కు సిద్ధమైంది. ప్రియదర్శి, అభినవ్ గోమఠం, కృష్ణ చైతన్య ప్రధాన పాత్రల్లో నటించిన ఈ మూడో భాగం ఈ శుక్రవారం నుండి జియోహాట్‌స్టార్‌లో ప్రసారం కానుంది. వివాహ బంధంలోని మనస్పర్థలు, భర్తలు ఎదుర్కొనే కష్టాలను దర్శకుడు వినోదాత్మకంగా మలిచారు. ఈ వారం ఓటీటీలో రానున్న ఈ సిరీస్‌పై డిజిటల్ ప్రేక్షకులలో మంచి అంచనాలు నెలకొన్నాయి.

Comments

G
Loading comments...