Udayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

భార్యాభర్తల మధ్య చిచ్చు పెట్టిన ‘వదలా’ ట్రైలర్

అమరేష్ గౌడ్ Jul 09, 2026 6:25 AM అల్ ఇండియా 0 viewsabout 2 hours ago
భార్యాభర్తల మధ్య చిచ్చు పెట్టిన ‘వదలా’ ట్రైలర్ - Udayam Digital
జగపతిబాబు, లయ, హృతికా శ్రీనివాస్ ప్రధాన పాత్రల్లో ఆకెళ్ల వి.కృష్ణ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘వదలా’. అన్యోన్యంగా ఉన్న భార్యాభర్తల జీవితంలోకి మూడో వ్యక్తి ప్రవేశించాక చోటుచేసుకునే పరిణామాలే ఈ సినిమా కథాంశం. తాజాగా విడుదలైన ఈ చిత్రం ట్రైలర్ ఆసక్తిని రేకెత్తిస్తోంది. జులై 17న ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ సినిమా కోసం సినీ అభిమానులు ఎదురుచూస్తున్నారు.

Comments

G
Loading comments...