Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పెళ్లైన రెండ్రోజులకే భర్త..

Follow Udayam on Google
అమరేష్ గౌడ్ Jul 11, 2026 11:02 AM జాతీయంGeneral
పెళ్లైన రెండ్రోజులకే భర్త.. - Udayam
మహారాష్ట్రలోని షోలాపూర్ జిల్లాలో పెళ్లైన రెండు నెలలకే భర్త ఆత్మహత్య చేసుకున్న ఘటన వెలుగుచూసింది. భార్యకు వేరే వ్యక్తితో సంబంధం ఉండటంతో గొడవలు ప్రారంభమయ్యాయి. భార్య, ఆమె ప్రియుడి వేధింపుల వల్లే తన కుమారుడు సూసైడ్ చేసుకున్నాడని తండ్రి ఆరోపించాడు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Comments

G
Loading comments...