Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఢిల్లీలో రూ.37.5 లక్షల దోపిడీ డ్రామా

Follow Udayam on Google
మనీష్ రెడ్డి Jul 11, 2026 12:01 PM జాతీయంGeneral
ఢిల్లీలో రూ.37.5 లక్షల దోపిడీ డ్రామా - Udayam
ఢిల్లీలోని వజీరాబాద్ పరిధిలో జరిగిన రూ.37.5 లక్షల దోపిడీ వ్యవహారం నకిలీదని పోలీసుల దర్యాప్తులో తేలింది. సొంత ఉద్యోగులే స్నేహితులతో జతకట్టి ఈ పక్కా కుట్రకు తెరలేపారు. విచారణలో నిందితుల వాంగ్మూలాల్లో పొంతన లేకపోవడంతో అసలు నిజం బయటపడిందని అదనపు డీసీపీ నిహారిక తెలిపారు. ముగ్గురిని అరెస్టు చేసి రూ.36.92 లక్షలు విజయవంతంగా స్వాధీనం చేసుకున్నారు.

Comments

G
Loading comments...