Udayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

వచ్చే ఏడాది సార్డైన్ చేపల క్షీణత

విఘ్నేష్ రెడ్డి Jul 11, 2026 6:09 AM అల్ ఇండియా 3 viewsabout 1 hour ago
వచ్చే ఏడాది సార్డైన్ చేపల క్షీణత - Udayam Digital
ఎల్ నినో, వాతావరణ మార్పుల వల్ల వచ్చే ఏడాది దేశంలో సార్డైన్ చేపల లభ్యత తగ్గుతుందని సిఎంఎఫ్ఆర్ఐ (CMFRI) హెచ్చరించింది. సముద్ర ఉష్ణోగ్రతలు పెరగడం దీనికి ప్రధాన కారణమని పేర్కొంది. ఈ మార్పుల వల్ల చేపల గుడ్ల ఉత్పత్తి తగ్గి, అవి వలస వెళ్తాయని శాస్త్రవేత్తలు తెలిపారు. ఇది మత్స్యకారుల జీవనోపాధిపై తీవ్ర ప్రభావం చూపుతుందని డైరెక్టర్ గ్రిన్సన్ జార్జ్ వెల్లడించారు.

Comments

G
Loading comments...