వార్తలకు తిరిగి వెళ్లండి
ఆస్ట్రేలియా నుంచి తమిళనాడు విగ్రహాల వాపస్

తమిళనాడు నుంచి అక్రమంగా తరలించిన మూడు పురాతన ఆలయ విగ్రహాలను భారత్‌కు అప్పగించేందుకు ఆస్ట్రేలియా అంగీకరించింది. ప్రధాని మోదీ పర్యటన అనంతరం ఈ కీలక నిర్ణయం వెలువడింది.
తిరిగి రానున్న వాటిలో రూ.8 కోట్ల విలువైన త్రిశూల కాళి, నంది, సుబ్రహ్మణ్యస్వామి విగ్రహాలు ఉన్నాయి. వీటిని తీసుకువచ్చేందుకు ఐడల్ వింగ్ ప్రక్రియ ప్రారంభించింది.
Comments
Loading comments...