Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

భార్య బతికుండగానే చనిపోయినట్లు వాట్సాప్‌ స్టేటస్‌

Follow Udayam on Google
vihar Aug 31, 2026 3:50 PM బాపట్లGeneral
భార్య బతికుండగానే చనిపోయినట్లు వాట్సాప్‌ స్టేటస్‌ - Udayam
భార్య బతికుండగానే ఆమె చనిపోయినట్లు వాట్సాప్‌ స్టేటస్‌లు పెట్టి మానసికంగా వేధిస్తున్న భర్తపై అరండల్‌పేట పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసుల వివరాల ప్రకారం.. బొంగరాలబీడు ప్రాంతానికి చెందిన రాఘవ ప్రకాశ్‌, సాత్విక భార్యాభర్తలు. భర్త తనను శారీరకంగా, మానసికంగా వేధిస్తున్నాడంటూ సాత్విక పోలీసులను ఆశ్రయించింది. ఆమె ఫిర్యాదుతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

Comments

G
Loading comments...