వార్తలకు తిరిగి వెళ్లండిభర్త కత్తితో భార్య దాడి SHRUTHI Sep 05, 2026 8:35 PM నెల్లూరుGeneral00SaveShareనెల్లూరులో వారం క్రితం వివాహం జరిగిన నవవధువుపై భర్త కత్తితో గొంతు, చేతులపై విచక్షణారహితంగా దాడి చేశాడు. తీవ్రగాయాలపాలైన ఆమె పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన వైద్యం కోసం ఆసుపత్రికి తరలించారు. 0 0 Save Share CommentsGPostLoading comments...