వార్తలకు తిరిగి వెళ్లండి

పెళ్లై పది రోజులు కూడా కాకముందే సినిమాకు తీసుకెళ్తున్నట్లు నమ్మించి భార్యను నిమ్మతోటలోకి తీసుకెళ్లి, కత్తితో గొంతు, మణికట్టు కోసి హత్యాయత్నానికి పాల్పడిన భర్త ఉదంతం ఆత్మకూరు పరిధిలో కలకలం రేపింది.
గాయపడిన బాధితురాలను ఎస్సై సకాలంలో స్పందించి ఆస్పత్రికి తరలించారు, నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
Comments
Loading comments...

