వార్తలకు తిరిగి వెళ్లండి

సూర్యాపేటలో హమాలీ యూనియన్ వందేళ్ల నాటి చింతచెట్టును నరకకుండా తమ యూనియన్ భవనంలో భాగంగా మార్చుకుని వృక్ష ప్రేమను చాటించారు. పోస్టాఫీసు వెనుక ఈ చెట్టు కింద గతంలో రేకుల షెడ్డులో కార్యాలయం నిర్వహించేవారు.
శాశ్వత భవనం నిర్మించే సమయంలో చెట్టును తొలగించకుండా దాని చుట్టూ గోడలు నిర్మించి, స్లాబు వేసి సంరక్షిస్తున్నారు.
Comments
Loading comments...

