Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

హుజూర్‌నగర్‌లో వరుస సస్పెన్షన్లపై చర్చ

Follow Udayam on Google
Kiran Oct 30, 2026 12:37 PM సూర్యాపేటGeneral
హుజూర్‌నగర్‌లో వరుస సస్పెన్షన్లపై చర్చ - Udayam
హుజూర్‌నగర్‌లో ప్రభుత్వ కార్యాలయాల్లో వరుస సస్పెన్షన్లు చర్చనీయాంశంగా మారాయి. రెవెన్యూ శాఖలో ముగ్గురు ఉద్యోగుల సస్పెన్షన్, మున్సిపల్ శాఖలో ముగ్గురు అధికారులపై విచారణ స్థానికంగా కలకలం రేపుతున్నాయి. ఆరోపణలు ఎదుర్కొంటున్న ఉద్యోగులపై చర్యలు తీసుకుంటున్నప్పటికీ, తెరవెనుక వ్యవహారాలు నడిపించిన వారిపై చర్యలు ఉంటాయా? ఉద్యోగులే బాధ్యత వహించాల్సి వస్తుందా? అనే చర్చ పట్టణంలో సాగుతోంది.

Comments

G
Loading comments...