Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

హుజూరాబాద్‌లో వైన్ షాపులో చోరీ

Follow Udayam on Google
sudheer Aug 29, 2026 10:05 AM కరీంనగర్General
హుజూరాబాద్‌లో వైన్ షాపులో చోరీ - Udayam
హుజూరాబాద్‌ పట్టణంలోని వరంగల్ రోడ్డులో ఉన్న భద్రకాళి వైన్ షాపులో అర్ధరాత్రి దొంగతనం జరిగింది. దుండగుడు షాపు తాళాలు పగులగొట్టి లోపలికి చొరబడి, గల్లా పెట్టెలోని రూ. 6 వేల నగదుతో పాటు విలువైన మద్యం బాటిళ్లను ఎత్తుకెళ్లాడు. ఉదయం గమనించిన యజమాని పోలీసులకు ఫిర్యాదు చేశారు. సీసీ కెమెరాల ఫుటేజీల ఆధారంగా దర్యాప్తు చేపట్టి, నిందితుడి కోసం గాలిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

Comments

G
Loading comments...