Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కనీస నిల్వపై భారీ వడ్డన

Follow Udayam Digital on Google
రవళి దేవి Aug 09, 2026 6:25 AM అమరావతిఆంధ్రప్రదేశ్
కనీస నిల్వపై భారీ వడ్డన - Udayam Digital
దేశంలో కనీస నిల్వ నిర్వహించని ఖాతాదారుల నుంచి ప్రభుత్వ, ప్రైవేట్‌ బ్యాంకులు భారీగా చార్జీలు వసూలు చేస్తున్నాయి. గత ఐదేళ్లలో ఈ చార్జీల మొత్తం రూ.27,881.84 కోట్లకు చేరింది. ప్రభుత్వ బ్యాంకులు రూ.12,033.39 కోట్లు వసూలు చేయగా, ప్రైవేట్‌ బ్యాంకులు గత నాలుగేళ్లలో రూ.15,848.45 కోట్లు వసూలు చేశాయి. జన్‌ధన్‌ ఖాతాలకు మాత్రం కనీస నిల్వ చార్జీలు వర్తించవు.

Comments

G
Loading comments...