Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కుడాలో భారీ అవినీతి ఆరోపణ

Follow Udayam on Google
భవేష్ కుమార్ Jul 07, 2026 2:23 PM వరంగల్General
కుడాలో భారీ అవినీతి ఆరోపణ - Udayam
వరంగల్ కుడాలో కాంగ్రెస్ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి, చైర్మన్ వెంకట్రామిరెడ్డి అక్రమాలకు పాల్పడ్డారని మాజీ ఎమ్మెల్యే దాస్యం వినయ్ భాస్కర్ ఆరోపించారు. ఆఫ్‌లైన్ టెండర్ల ద్వారా రూ.70 కోట్ల విలువైన అవినీతి జరిగిందని ఆయన పేర్కొన్నారు. భద్రకాళి చెరువు భూమిని కబ్జా చేస్తున్నారని విమర్శించారు. గజం రూ.1.50 లక్షల విలువైన స్థలాన్ని సిండికేట్‌గా ఏర్పడి తక్కువ ధరకే సొంతం చేసుకున్నారని ఆయన మండిపడ్డారు.

Comments

G
Loading comments...