వార్తలకు తిరిగి వెళ్లండి

సూళ్లూరుపేట సర్కిల్ పరిధిలోని మన్నారు పోలూరు క్రాస్ రోడ్డు వద్ద 2023 సంవత్సరంలో జరిగిన జగదీష్ హత్య కేసులో ఇద్దరు ముద్దాయిలకు గూడూరు 7 వ అదనపు జిల్లా జడ్జ్ జీవిత ఖైదు 5వేల రూపాయలు జరిమానా విధించారని ఏపీపీ వసంత్ కుమార్ వెల్లడించారు.
గూడూరు పట్టణంలోని కోర్టు హాల్లో APP వసంత్ కుమార్ మీడియాతో మాట్లాడుతూ 2023 సంవత్సరంలో సులూరుపేట సర్కిల్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన ఘటనపై ఈ శిక్ష విధించారు.
Comments
Loading comments...

