Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

హస్నాపూర్ పాఠశాలకు ఫర్నిచర్ అందజేత

Follow Udayam on Google
Kiran Oct 27, 2026 1:26 PM కామరెడ్డిGeneral
హస్నాపూర్ పాఠశాలకు ఫర్నిచర్ అందజేత - Udayam
హస్నాపూర్ ప్రాథమిక పాఠశాలకు లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో బీరువా, కుర్చీలను అందజేశారు. ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి, విద్యార్థులకు మెరుగైన విద్యా వాతావరణం కల్పించేందుకు తమవంతు సహకారం అందిస్తున్నట్లు క్లబ్ సభ్యులు తెలిపారు. ఈ కార్యక్రమంలో క్లబ్ అధ్యక్షుడు ప్రమోద్‌కుమార్, జోన్ చైర్మన్ నారాయణ, సర్పంచ్ లావణ్య భాస్కర్, కార్యదర్శి మారుతిరెడ్డి, కోశాధికారి బాలు, గోపాల్‌రెడ్డి పాల్గొన్నారు.

Comments

G
Loading comments...