Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

హర్షిత్ రాణాకు గాయం.. జట్టులోకి యశ్ ఠాకూర్

Follow Udayam on Google
Ram Sep 10, 2026 2:39 PM జాతీయంక్రీడలు
హర్షిత్ రాణాకు గాయం.. జట్టులోకి యశ్ ఠాకూర్ - Udayam
ఆఫ్ఘనిస్థాన్‌తో మూడు టీ20ల సిరీస్‌, 2026 ఆసియా క్రీడల కోసం భారత జట్లలో హర్షిత్ రాణా స్థానంలో యశ్ ఠాకూర్‌ను సెలెక్టర్లు ఎంపిక చేశారు. సెప్టెంబర్‌ 7న మ్యాచ్‌ సిమ్యులేషన్‌లో బౌలింగ్‌ చేస్తుండగా రాణాకు గాయం కావడంతో అతడు అందుబాటులో లేకుండా పోయాడు. 27 ఏళ్ల యశ్‌ ఇటీవల జింబాబ్వేతో టీ20 అరంగేట్రం చేసి రెండు మ్యాచ్‌ల్లో 4 వికెట్లు తీశాడు

Comments

G
Loading comments...