వార్తలకు తిరిగి వెళ్లండి

పాలిటెక్నిక్ విద్యార్థుల సమస్యలపై వరంగల్ వచ్చిన మాజీ మంత్రి తన్నీరు హరీష్‌రావు అరెస్టును ములుగు జిల్లా బీఆర్‌ఎస్ అధ్యక్షుడు కాకులమర్రి లక్ష్మణ్‌బాబు తీవ్రంగా ఖండించారు. ప్రభుత్వం నిరంకుశ వైఖరి వీడాలని, శక్తి యూనివర్సిటీ, 97వ జీవో, PPP విధానాలపై స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేశారు.
ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలను బలోపేతం చేయాలని కోరారు.
Comments
Loading comments...

