వార్తలకు తిరిగి వెళ్లండి

హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ ఫర్ ఇండియా' (HRCI)కి సౌత్ ఇండియా సెక్రటరీగా విజయనగరానికి చెందిన భోగవిల్లి వెంకట రమణను ఫౌండర్ & ఛైర్మన్ చెన్నుపాటి శ్రీకాంత్ నియమించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సామాజిక సేవా కార్యక్రమాల పట్ల అయనకున్న అంకితభావం సంస్థ యొక్క లక్ష్యాలు, ఆశయాలకు అనుగుణంగా కృషి చేయడం ప్రశంసనీయం అన్నారు.
Comments
Loading comments...

