Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

HPV అవగాహనలో అల్లు అర్జున్ అభిమానుల ముందడుగు

Follow Udayam on Google
Ram Sep 10, 2026 10:11 PM జాతీయంGeneral
HPV అవగాహనలో అల్లు అర్జున్ అభిమానుల ముందడుగు - Udayam
అల్లు అర్జున్ అభిమానులు ఆరోగ్య అవగాహన కార్యక్రమాల్లో భాగంగా 8 ప్రాంతాల్లో 820 HPV అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. వీటి ద్వారా దాదాపు 3 లక్షల మంది బాలికలకు HPVపై అవగాహన కల్పించారు. యువతుల్లో ఆరోగ్యంపై చైతన్యం పెంచేలా ఈ కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయం.

Comments

G
Loading comments...