Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

వైభవ్‌ను ఎలా కాపాడుకోవాలో టీమిండియాకు తెలుసు: ఇషాన్ కిషన్

Follow Udayam on Google
రాజిత దేవి Jul 26, 2026 11:03 AM జాతీయంక్రీడలు
వైభవ్‌ను ఎలా కాపాడుకోవాలో టీమిండియాకు తెలుసు: ఇషాన్ కిషన్ - Udayam
యువ బ్యాటర్ వైభవ్ సూర్యవంశీ ఆటపై మాత్రమే దృష్టి పెట్టేలా టీమిండియా అండగా ఉంటుందని ఇషాన్ కిషన్ తెలిపారు. సోషల్ మీడియా విమర్శలు, ఇతర ప్రభావాలు అతడిపై పడకుండా చూస్తామని చెప్పారు. ఆట, ఫిట్‌నెస్‌, తప్పులు పునరావృతం కాకుండా ఒక సోదరుడిలా మార్గనిర్దేశం చేస్తానని పేర్కొన్నారు.

Comments

G
Loading comments...