వార్తలకు తిరిగి వెళ్లండి

రాశీ సింగ్ ప్రధాన పాత్రలో వైభవ్ కౌండిన్య తెరకెక్కించిన చిత్రం ‘గాసిప్’. ఒక చిన్న పుకారు ఒకరి జీవితాన్ని ఎలా తలకిందులు చేస్తుందో చూపించే బాధ్యతాయుతమైన కథాంశంతో, నిజ జీవిత సంఘటనల ఆధారంగా ఈ సినిమాను రూపొందించారు.
ఈ నెల 26న విడుదల కానున్న ఈ చిత్ర ట్రైలర్‌ను తాజాగా విడుదల చేశారు.
Comments
Loading comments...

