వార్తలకు తిరిగి వెళ్లండి

నకిరేకల్‌లో రూ.32 కోట్లతో నిర్మించిన 100 పడకల ప్రాంతీయ ఆసుపత్రి ఐదు నెలలైనా ప్రారంభానికి నోచుకోలేదు. ఇందులో ఐదు శస్త్రచికిత్స గదులు, ట్రామా కేర్, డయాలసిస్ కేంద్రాలను ఏర్పాటు చేశారు.
ప్రస్తుతం ఉన్న 30 పడకల ఆసుపత్రి వైద్య అవసరాలకు సరిపోక రోగులు ఇబ్బందులు పడుతున్నారు. కొత్త ఆసుపత్రిని ప్రారంభిస్తే నకిరేకల్‌తోపాటు మరో ఆరు మండలాల ప్రజలకు మెరుగైన వైద్యం అందించబడుతుంది.
Comments
Loading comments...

