Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కర్ణాటకలో ఘోర రోడ్డు ప్రమాదం

Follow Udayam on Google
విఘ్నేష్ రెడ్డి Jul 09, 2026 11:05 AM జాతీయంGeneral
కర్ణాటకలో ఘోర రోడ్డు ప్రమాదం - Udayam
ధార్వాడ నుంచి అంకోలా వెళ్తున్న పర్యాటకుల జీపు ఎల్లాపుర వద్ద లారీని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆరుగురు అక్కడికక్కడే మృతి చెందారు. తీవ్రంగా గాయపడిన మరో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉండటంతో ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Comments

G
Loading comments...