Udayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రంగారెడ్డి జిల్లాలో ఘోరం: ఆరుగురి దారుణ హత్య.

శ్రుతి రెడ్డి Jul 11, 2026 5:52 AM అల్ ఇండియా 3 viewsabout 2 hours ago
పోక్సో కేసులో బెయిల్‌పై వచ్చిన నిందితుడు రంగారెడ్డి జిల్లాలో ఘోరానికి ఒడిగట్టాడు. కేసు పెట్టిన మైనర్ బాలిక, ఆమె తల్లి, నానమ్మతో పాటు తన భార్య, ఇద్దరు కుమారులను దారుణంగా హత్య చేశాడు. ప్రస్తుతం పరారీలో ఉన్న నిందితుడి కోసం పోలీసులు గాలిస్తున్నారు. నిందితుడిని పట్టుకునేందుకు పోలీస్ శాఖ ఏడు ప్రత్యేక బృందాలను రంగంలోకి దించింది.

Comments

G
Loading comments...