వార్తలకు తిరిగి వెళ్లండి
టీటీలో భారత్‌పై ఆశలు

భారత్ వేదికగా సోమవారం నుంచి 22వ కామన్వెల్త్ టేబుల్ టెన్నిస్ చాంపియన్‌షిప్ ప్రారంభం కానుంది. స్వదేశంలో జరుగుతున్న ఈ టోర్నీలో భారత స్టార్ ప్యాడ్లర్లపై భారీ అంచనాలు నెలకొన్నాయి.
పురుషుల జట్టులో సత్యన్ జ్ఞానశేఖరన్, హరీ్మత్ దేశాయ్, మానవ్ ఠక్కర్, మనుశ్ షా, పాయస్ జైన్ బరిలోకి దిగనున్నారు. ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ నుంచి ప్రధాన పోటీ ఎదురుకానుంది.
Comments
Loading comments...