వార్తలకు తిరిగి వెళ్లండి

కురుపాంలో విజిలెన్స్, సివిల్ సప్లయ్స్ అధికారులు హోటళ్లు, స్వీట్ షాపుల్లో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఓ హోటల్లో 8, స్వీట్ స్టాల్లో 4 గృహావసర గ్యాస్ సిలిండర్లను గుర్తించి స్వాధీనం చేసుకున్నారు.
వాణిజ్య సంస్థలు కమర్షియల్ సిలిండర్లనే వినియోగించాలని, నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని విజిలెన్స్ ఎస్ఐ రామారావు హెచ్చరించారు.
Comments
Loading comments...

