వార్తలకు తిరిగి వెళ్లండి

గుత్తి పోలీస్ స్టేషన్ లో విధులు నిర్వహిస్తున్న హోంగార్డ్ శ్రీనివాసులుపై దాడి చేసిన పెద్దవడుగూరు మండలం గుత్తి అనంతపురం గ్రామానికి చెందిన తిలక్ రెడ్డిపై బుధవారం కేసు నమోదు చేసినట్లు సీఐ రామారావు మీడియాకు తెలిపారు.
తిలక్ రెడ్డి తన ఫ్రెండ్ తో కలిసి గుత్తి బస్టాండ్ వద్ద రాంగ్ రూట్లో బైక్ పై వెళ్తుండగా హోంగార్డు శ్రీనివాసులు ఆపారు. హోంగార్డు సీఐకి ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేశారు.
Comments
Loading comments...

