వార్తలకు తిరిగి వెళ్లండి

జూలూరుపాడు మండలం అనంతారం యూపీఎస్ పాఠశాల హెచ్‌ఎం అంజయ్య ఉత్తమ ఉపాధ్యాయుడిగా ఎంపికయ్యారు. ఈ సందర్భంగా సోమవారం సర్పంచ్ కొర్సా రమేష్, గ్రామస్తులు ఆయనను శాలువాతో సన్మానించి, స్వీట్ తినిపించి అభినందించారు.
కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి శైలజ, ఉపాధ్యాయులు, అంగన్‌వాడీ టీచర్ సుజాత, ఫీల్డ్ అసిస్టెంట్ నాగమణి, గ్రామస్తులు, విద్యార్థులు పాల్గొన్నారు.
Comments
Loading comments...

