Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మండపేటలో ఫిజియోథెరపిస్ట్‌కు ఘన సత్కారం

Follow Udayam on Google
Anuroop Sep 08, 2026 12:59 PM కోనసీమGeneral
మండపేటలో ఫిజియోథెరపిస్ట్‌కు ఘన సత్కారం - Udayam
ప్రపంచ ఫిజియోథెరపీ దినోత్సవం సందర్భంగా మండపేటలో డాక్టర్‌ బళ్ల సాయితేజస్వినిని ఘనంగా సత్కరించారు. పీఎంపీ అసోసియేషన్‌ అధ్యక్షుడు కోన సత్యనారాయణ ఆధ్వర్యంలో మంగళవారం ఆమెను శాలువాతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు. ఆమె నిర్వహిస్తున్న ఆర్థోపెడిక్‌, న్యూరో, ఫిజియోథెరపీ క్లినిక్‌ ద్వారా అందిస్తున్న వైద్య సేవలను కొనియాడారు. 1996 నుంచి ఏటా సెప్టెంబరు 8న ఈ దినోత్సవాన్ని నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు.

Comments

G
Loading comments...