వార్తలకు తిరిగి వెళ్లండి

విజయవాడకు చెందిన తొమ్మిదేళ్ల బాలిక డొలిక నాగసాయి ప్రతిభకు గ్లోబల్ ఇన్స్పిరేషన్ పురస్కారం లభించింది. మలేషియాలో సెప్టెంబర్ 9న ఈ అవార్డును ప్రదానం చేయనున్నారు.
కూచిపూడి నృత్యం, మోడలింగ్‌లో రాణిస్తున్న ఈ చిన్నారి ఇప్పటికే ఇండియా బుక్ ఆఫ్ రికార్డుల్లో స్థానం సంపాదించుకుంది. అనేక అవార్డులు సాధించి అందరి ప్రశంసలు అందుకుంటోంది.
Comments
Loading comments...

