Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఎన్నళ్లీ హోమ్ వర్క్ కష్టాలు...

Follow Udayam on Google
Udayam Desk Aug 27, 2026 4:10 PM జాతీయంGeneral
ఎన్నళ్లీ హోమ్ వర్క్ కష్టాలు... - Udayam
బడికి వెళ్లే దారిలో ఓ విద్యార్థి రోడ్డు పక్కనే ఆగి హడావిడిగా హోమ్‌వర్క్ పూర్తి చేస్తున్న దృశ్యం వైరల్ అవుతోంది. కరీంనగర్‌లో(TG) జరిగిన ఈ సీన్ నెటిజన్లను ఆకట్టుకుంటోంది. చిన్నతనంలో తమదీ ఇదే పరిస్థితి అంటూ పలువురు కామెంట్స్ చేస్తున్నారు. స్కూల్ గేట్ వద్ద, బ్రేక్ టైమ్‌లో ఇలాగే టెన్షన్‌తో హోమ్‌వర్క్ రాసిన రోజులు గుర్తొచ్చాయని చెబుతున్నారు. మీరూ ఇలా చేశారా? కామెంట్ చేయండి.

Comments

G
Loading comments...