వార్తలకు తిరిగి వెళ్లండి
ప్రపంచ నంబర్ 1గా హోకాటో సెమా

నాగాలాండ్‌కు చెందిన పారాలింపియన్ హోకాటో హొతోజె సెమా పురుషుల షాట్‌పుట్ F57 విభాగంలో ప్రపంచ నంబర్ వన్ స్థానాన్ని కైవసం చేసుకున్నారు. లేటెస్ట్ వరల్డ్ పారా అథ్లెటిక్స్ ర్యాంకింగ్స్‌లో ఆయన అగ్రస్థానంలో నిలిచారు.
పారిస్ పారాలింపిక్స్‌లో కాంస్యం గెలిచిన సెమా, అర్జున అవార్డు గ్రహీత కూడా. ఈ విభాగంలో ఇతర భారతీయ అథ్లెట్లు రాణా సోమన్, జుయల్ శుభమ్ రెండు, మూడు స్థానాల్లో నిలిచారు.
Comments
Loading comments...