Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

హాడ్జ్ అజేయ హాఫ్‌సెంచరీ

Follow Udayam on Google
స్వప్న రెడ్డి Jul 26, 2026 1:11 PM జాతీయంక్రీడలు
హాడ్జ్ అజేయ హాఫ్‌సెంచరీ - Udayam
పాకిస్థాన్‌తో టరౌబాలో జరుగుతున్న తొలి టెస్టు తొలి రోజు ముగిసే సమయానికి వెస్టిండీస్ 3 వికెట్లకు 194 పరుగులు చేసింది. కవెమ్ హాడ్జ్ 83 పరుగులతో అజేయంగా నిలిచాడు. షాయ్ హోప్ 39 పరుగులతో క్రీజ్‌లో ఉండగా, చంద్రపాల్, బ్రాండన్ కింగ్, ఆమిర్ జాంగూ ఔటయ్యారు. పాక్ బౌలర్లలో మొహమ్మద్ అబ్బాస్ రెండు, ఆమిర్ జమాల్ ఒక వికెట్ తీశారు.

Comments

G
Loading comments...