వార్తలకు తిరిగి వెళ్లండి

Photo Gallery
హనుమకొండ తహసీల్దార్ కార్యాలయ నిర్మాణానికి అనువైన స్థలాన్ని గుర్తించే ప్రక్రియలో భాగంగా జిల్లా కలెక్టర్ సుబేదారిలోని జిల్లా పరిషత్ స్థలం, శిథిలావస్థకు చేరిన భవనాలు, ఖాళీ ప్రదేశాలను పరిశీలించారు.
తహసీల్దార్ కార్యాలయానికి పూర్తి స్థాయి సొంత, శాశ్వత ఆధునిక భవనాన్ని నిర్మించడానికి వీలుగా ఈ స్థల పరిశీలన చేపట్టారు.
Comments
Loading comments...



