Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

HMDA ప్లాట్ల వేలంలో రికార్డు జోరు

Follow Udayam on Google
Gajanan Bidkar Sep 03, 2026 6:36 PM హైదరాబాద్General
HMDA ప్లాట్ల వేలంలో రికార్డు జోరు - Udayam
బాచుపల్లి లేఅవుట్ల ఈ-వేలంలో భారీ స్పందన లభించింది. మొత్తం 57 ప్లాట్లు అమ్ముడవ్వగా, మొకిలాలో గరిష్ఠంగా గజం రూ. 87,500 పలికి రూ.66.48 కోట్లు, బాచుపల్లిలో గజం రూ.67,500 చొప్పున రూ.35.03 కోట్ల రాబడి వచ్చింది. హెచ్ఎండీఏ అభివృద్ధి చేసిన వెంచర్లపై రియల్ మార్కెట్లో నమ్మకం ఏ స్థాయిలో ఉందో ఈ క్రేజ్ నిరూపించింది.

Comments

G
Loading comments...