వార్తలకు తిరిగి వెళ్లండి

శ్రీకాకుళం నగరంలోని అంబేడ్కర్ జంక్షన్లో గురువారం దళిత ప్రజా సంఘాల ఐక్యవేదిక నిరసన చేపట్టింది.
రాజ్యాంగ నిర్మాత అంబేడ్కర్‌ను కించపరుస్తూ 'కల్పితనాయకుడు' పుస్తకం రాసిన హమారా ప్రసాద్‌ను వెంటనే అరెస్ట్ చేయాలని నినాదించారు. ఆ పుస్తకాన్ని నిషేధించాలని డిమాండ్ చేశారు. ఎస్సీ, ఎస్టీ లాయర్లు, ముస్లిం మైనార్టీ, రెల్లి సంఘాల నాయకులు పాల్గొన్నారు.
Comments
Loading comments...

