వార్తలకు తిరిగి వెళ్లండి

డాక్టర్ బీఆర్ అంబేడ్కర్‌ను ‘కల్పిత నాయకుడు’గా పేర్కొంటూ హమారా ప్రసాద్ చేసిన వ్యాఖ్యలను ఎమ్మార్పీఎస్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కూరెళ్ల రమేష్ మాదిగ ఖండించారు. ఈ వ్యాఖ్యలపై ప్రభుత్వం వెంటనే స్పందించాలని డిమాండ్ చేశారు.
హమారా ప్రసాద్‌ను అరెస్ట్ చేయాలని, ఈ నెల 18న జరగనున్న పుస్తకావిష్కరణను నిలిపివేయాలని రమేష్ మాదిగ కోరారు.
Comments
Loading comments...

